Introducing the children's laptop from One Laptop per Child—a potent learning tool created expressly for the world's poorest children living in its most remote environments. The laptop was designed collaboratively by experts from both academia and industry, bringing to bear both extraordinary talent and many decades of collective field experience in every aspect of this non-profit humanitarian project. The result is a unique harmony of form and function; a flexible, ultra low-cost, power-efficient, responsive, and durable machine with which nations of the emerging world can leapfrog decades of development—immediately transforming the content and quality of their children's learning.
హొంవన్ లాప్ టాప్ పర్ చైల్డ్ అనెదీ కెవలం 100 డాలర్లకే ఒక లాప్ టాప్ తయారు చేయడానికి పరిశొధన కావిస్తున్న స్వచ్చంద సంస్థ. ఈ లాప్ టాప్ మనం పిల్లలను చదివిస్తున్న తీరును పూర్తిగా మార్చెస్తుంది. దీనిని మొట్ట మొదట ప్రస్తుత చైర్మన్ నికొలస్ నీగ్రొపొన్టె , జనవరి 2005 స్విజ్జర్లాండ్ లోని డావొస్లొ జరిగిన ప్రపంచ ఆర్ధిక సమావేశంలొ ప్రకటించారు.
మా లక్ష్యం : ప్రపంచంలొ పిల్లలకు తమ భావాలను అన్వేషించి, శొధించి ప్రపంచానికి తెలియచెప్పే అవకాశం.
మా లాప్ టాప్‌లు ( ఇంకా తాయారు కావడం లేదు ) అమ్మకానికి కావు. ఇవి ప్రభుత్వ సంస్థల ద్వారా బడులలో పంచిపెడతారు.
WIKIWIKI
మేము ఈ ప్రాజెక్ట్ కొసం ఒక WIKI నడిపిస్తున్నాము. దీనిలొ మెము ఈ క్రింది అంశాల పై చర్చలు జరుపుతాము. (1) హార్డ్‌వేర్ (2) సాఫ్ట్వేర్ (3) పాఠ్యాంశాలు (4) ప్రారంభ సన్నాహాలు (5) మీరు ఎలా పాలుపంచుకోవచ్చు (6) సమాధానం రావల్సిన ప్రశ్నలు.
WIKI పై క్లిక్ చేసి అందులొకి ప్రవేశించండి.
సంఘం వార్తలుసంఘం వార్తలు
మేము వారనికి ఒక సారి మా సంఘం వార్తలను ప్రచురిస్తాము. దీని కొసం సంఘం వార్తలు మెను పై క్లిక్ చెయ్యండి.
ప్రశ్నలు - సమాధానలుప్రశ్నలు - సమాధానలు
అసలు ఈ వంద డాలర్ల లాప్టాప్ ఎలా వుంటుంది? అనుకున్న లాప్టాప్లొ లినక్స్ OS నడుస్తుంది. దీనిలొ రెండు డిస్ప్లే మోడ్లు వుంటాయి. ఒకటి ఫుల్ కలర్ మోడ్ ఇంకొటి తక్కువ రెసెల్యూషన్ తొ పనిచేసె బ్లాక్ అండ్ వైట్ మోడ్. దీనిలో 500 MHz ప్రాసెస్సర్ 128 MB DRAM , 500 MB ఫ్లాష్ మెమొరి వుంటాయి. దీనిలొ హార్డ్‌డిస్క్ వుండదు కాని నాలుగు USB పోర్టులు వుంటాయి. ఇంకా దీనిలోని వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో మిగితా లాప్‌టాప్‌లతో ఒక నెట్వర్క్ ను తాయరు చెయగలదు. దీనివల్ల లాప్‌టాప్‌లు తన సమీప లాప్‌టాప్‌లతో పనిచేసె అవకాశం వుంది. ఈ లాప్‌టాప్‌లు పెద్ద మొత్తం లొ డెటాను వుంచుకోవడం తప్ప ప్రస్తుత కంప్యూటర్లు చెయ్యగలిగిన అన్ని పనులను చేస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నల సమాధానాలకు ప్రశ్నలు - సమాధానలు మెను పై క్లిక్ చెయ్యండి.
వ్యక్తులు ప్రధాన వ్యక్తులు
Nicholas Negroponte, Chairman
Antonio Battro, Chief Education Officer
Walter Bender, President, Software and Content
Michail Bletsas, Chief Connectivity Officer
David Cavallo, Director for Central and South America
Robert Fadel, Director of Finance and Operations
Mark Foster, VP of Engineering/Chief Architect
Jim Gettys, Vice President, Software Engineering
Khaled Hassounah, Director for Middle East and Africa
Mary Lou Jepsen, Chief Technology Officer
Charles Kane, Chief Financial Officer
Samuel J. Klein, Director of Content
Ivan Krstić, Director of Content Systems
Nia Lewis, Secretary of the Corporation,
సలహాదారులు
Rebecca Allen, Howard Anderson, José María Aznar, V. Michael Bove, Jr., Benjamin Mako Hill, William Kolb, Alan Kay, Ayo Kusamotu, Rodrigo Mesquita, Eben Moglen, Seymour Papert, Bruce Parker, Mitchel Resnick, Ted Selker, Larry Weber, and Barry Vercoe
"e;్యక్తులు"e;పై క్లిక్ చేసి వారి గురించి చదవండి.
పత్రిక
మా పత్రికా విడుదలలకు పత్రిక మెను పై క్లిక్ చెయ్యండి
DOWNLOADSDOWNLOADS

DOWNLOAD మెను పై క్లిక్ చేసి మా లాప్టాప్ (ప్రస్తుతానికి) బొమ్మలను (త్వరలో సాప్ట్వేర్ మరియు ఇతర వనరులు) , డవున్లోడ్ చెయ్యవచ్చు.
పటం పటం

మన ప్రపంచ పటం ఈ విధంగా విభజించబడినది: ఆకు పచ్చ రంగు - ఈ దేశాలను త్వరలో మేము కలుపుతాము. నారింజ రంగు - red for those countries we plan to include in the post-launch phase - ఈ దేశాల విద్యాశాఖల వారు మా లాప్టాప్ల కొరకు ఉత్సాహం కనబర్చారు. పసుపు రంగు - ఈ దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి.
సంప్రదించండి సంప్రదించండి
info at laptop.org
One Laptop per Child
P.O. Box 425087
Cambridge, MA 02142
USA
niav at laptop.org
mailman.laptop.org/mailman/listinfo